#7 విజయవాడ పోరంకి లోని బోడె నాగయ్య గారి వీధి లో నార్త్ ఫేసింగ్ 189 గజాల ప్లాట్ అమ్మకానికి కలదు !

విజయవాడ పోరంకి లోని బోడె నాగయ్య గారి వీధి లో నార్త్ ఫేసింగ్ 189 గజాల ప్లాట్ అమ్మకానికి కలదు !

ప్లాట్ వివరాలు :
ఈ ప్లాట్ రోడ్ ఫేసింగ్ 27 ఫీట్
లెంగ్త్ (బారు ) – 63 ఫీట్
నార్త్ ఫేసింగ్ రోడ్ – 21 ఫీట్

మున్సిపాలిటీ రోడ్ ఎక్స్టెన్షన్ లో భాగం గా ఈ ప్లాట్ లో 3 అడుగులు వదిలి కన్స్ట్రక్షన్ చేసుకోవాలి

రెసిడెన్సియల్ పర్పస్ కి కానీ , ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి కానీ మంచి అనువుగా ఉంటుంది

Google Map :

https://www.google.com/maps/place/16%C2%B028’24.8%22N+80%C2%B042’23.9%22E/@16.473568,80.704052,17z/data=!3m1!4b1!4m4!3m3!8m2!3d16.473568!4d80.7066269?hl=en&entry=ttu